BREAKING
రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి. దిల్లీలో దారుణం: ప్రసిద్ధ కాలికాజీ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ శాకాంబరీశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి గణపతి వైభవంగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు 'టోరతి' చిత్ర విశేషాలు: ఇళయరాజా ఇచ్చిన సలహాపై నటుడు సనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదంలో పెరిగిన మరణాలు: ఐదుగురు పసికందుల మృతితో మిన్నంటిన రోదనలు గురువులపై వైసీపీ పార్టీ దాదాగిరీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి భరోసా వేల్పూర్ మండలంలో డీజేల జోరు.. జనం బేజారు ప్రజలందరు సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి. హాలివుడ్ నటి మైత్రేయి రామకృష్ణన్ వ్యాఖ్యలపై శ్రీలంకలో తీవ్ర దుమారం: 'ఈళ తమిళియన్' అంటున్న నటి.. నెటిజన్ల ఆగ్రహం వెనుక అసలు కారణం? జస్టిస్ చవాన్ రాజీనామాపై భగ్గుమన్న కాంగ్రెస్: విమర్శకుల గొంతు నొక్కుతున్నారంటూ మహాయుతి ప్రభుత్వంపై ధ్వజం ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన గౌరవం: సంగీత మాంత్రికుడు ఇలయరాజా పేరుతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల వన్యప్రాణుల కోసం వినూత్న నివాసాలు భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

Select Suryaa Now
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

 

సూర్య-నవీపేట్:

నిజామాబాద్ జిల్లా  నవీపేట్ మండలంలోని యంచ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాస్ కు 48 వేలు, వంజరి తిరుపతి  కి 14 వేల 5 వందల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను వైద్య ఖర్చులు నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ బేగరి సాయిలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత, ఉప సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, సింధే ధర్మాజీ, వార్డు సభ్యులు గంగాధర్, లక్ష్మణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.