BREAKING
ఆర్డిఓ మున్సిపల్ వార్డు సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీతో సమీక్ష సమావేశం సమావేశం మునగాల సీఐగా ప్రతాప లింగం బాధ్యతల స్వీకరణ ప్రభుత్వాసుపత్రిలో ఐటీడీఏ పీవో రాహుల్ ఎమ్మెల్యే జారే పర్యటన మురుగు కాలువల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు పార్టీకి పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలి మోదీకి అభినందనగా నెల్లూరు రూరల్‌లో భారీ బైక్ ర్యాలీ వెల్దుర్తిలో విత్తన శుద్ధి ప్రత్యక్ష ప్రదర్శన.. సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: అదనపు కలెక్టర్ శ్రీరాములు జర్మన్ ఇంధన దిగ్గజం యూనిపర్ కోసం అపోలో సంచలన బిడ్ బాలికల హై స్కూల్ కు 2 బీరువాలు, 10 కుర్చీలు బహుకరణ. అధునాత‌న వ‌స‌తుల‌తో డిస్ట్రిక్ట్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్: వైవా హర్ష ఆయిల్ పామ్ తోటల సందర్శన - రైతులకు శాస్త్రవేత్తల కీలక సూచనలు* గంబుషియా చేపలను చెరువులో వదిలిన వైద్య సిబ్బంది గిద్దలూరులో జూనియర్ కళాశాలల్లో డీఐఈఓ ఆకస్మిక తనిఖీలు

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

Select Suryaa Now
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

 సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న అంతర్గాం మండలం పొట్యాల ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గద్దె శ్రీనివాస్‌ను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. డీఈవో జి. శారద శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శ్రీనివాస్ ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఆయన సేవలు ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం ఎంఈవోలు, సెక్టోరియల్ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది శ్రీనివాస్‌ను అభినందించారు. తనను సత్కరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.