BREAKING
ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!” ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ అభినందనలు పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి రూటు మార్చిన జగన్-స్థానిక పోరులో సరికొత్త స్కెచ్! -ఇక సిఫార్సులకు NO.. సర్వేలకే YES - గెలుపు గుర్రాలకే టికెట్! మేయర్, మున్సిపల్ చైర్మన్ సీట్లకు 3 పేర్ల ప్యానల్ ఫార్ములా! నకిలీ పత్రాలతో భూకబ్జాయత్నం అదృశ్యమైన వివాహిత మహిళ హత్య జైనూర్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నువ్వే నువ్వే సినిమాలో పాట పాడటానికి అసలు కారణం అదే: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు బిగ్‌బాస్ 10 హౌస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు ‘వి బి జి రామ్ జి’ సిబ్బంది వినతి: జీతాలు పెంచాలని డిమాండ్ *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !* *విలేకరుల సమావేశంలో మధిర తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు -* అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు: రాబోయే ఎన్నికల్లో పోటీపై సందేహం!

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అశోక్

Select Suryaa Now
రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా  అశోక్

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా  అశోక్

సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో అవకాశం

కొండాపూర్ : తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ నూతన రాష్ట్ర కమిటీని రాష్ట్రస్థాయి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన డప్పు అశోక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, ప్రధాన కార్యదర్శి కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎ. రవి భూషణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  తన నియామకానికి సహకరించిన జిల్లా యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.