BREAKING
యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు పంటలు ఎండుతున్నా పట్టించుకునేదెవరు? మంత్రి జూపల్లిపై ఎల్లేని సుధాకర్ రావు విమర్శలు ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలా సత్తిబాబు* ప్రజా సమస్యలపై కార్పొరేటర్‌ తక్షణ స్పందన - గుంతలకు తాత్కాలిక మరమ్మతులు ఆయుధాల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ స్నేహ మెహ్రా చారకొండలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

Select Suryaa Now
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
సూర్య రాజంపేట:రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తాండాలో వీబీజీ రామ్ పథకం కింద చేపడుతున్న సోక్‌పిట్‌లు, ఫార్మ్ పాండ్స్ పనులను ఎంపీడీవో బి. సూర్యాజీ రావు పరిశీలించారు. అనంతరం ఫేజ్‌-2లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఎల్లారెడ్డిపల్లి తాండాలో డెంగ్యూ, విషజ్వరాల నివారణకు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. పనులకు కూలీలను సమీకరించి సహకరిస్తున్న ఎల్లాపుర తాండా సర్పంచ్ దరవత్ రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు లలిత బన్సీలాల్, దరవత్ రాజు, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, శ్రీకన్య తదితరులు పాల్గొన్నారు.