BREAKING
ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు అమెరికాలో రాబోయే శీతాకాలంలో ఇంధన ఖర్చులపై అనిశ్చితి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత-ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ మార్కెట్ నుంచి బొగ్గు కొనుగోళ్లకు భారత్ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రణాళిక అద్దంకి భవాని సెంటర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్ యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే ఈ నేచురల్ హెయిర్ డై తయారు చేసుకోండిలా! కళ్యాణ్ కుమార్ మృతి బిజెపికి తీరని లోటు ..... బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి క్యాన్సర్ పేషెంట్ కు ₹5,000/- ఆర్థిక సహాయం ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్

ప్రమాదవశాత్తు స్కూల్ విద్యార్థి మృతి. దర్యాప్తు చేస్తున్న చింతపల్లి పోలీసులు.

Select Suryaa Now
ప్రమాదవశాత్తు స్కూల్ విద్యార్థి మృతి. దర్యాప్తు చేస్తున్న చింతపల్లి పోలీసులు.

 చింతపల్లి మేజర్ న్యూస్. చింతపల్లి మండలం హార్జునాపురం గ్రామానికి చెందిన కంబాల పెల్లి .అబ్బయ్య కుమారుడు శివ శంకర్ ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయినాడు. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు శివశంకర్ స్కూలు వదిలిన తర్వాత స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళినాడు. ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయినాడు. తండ్రి అబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి ఎస్సై ముత్యాల. రామ్మూర్తి తెలిపారు.