BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

పీసీసీ అధ్యక్షుడినీ కలిసిన SWU నాయకులు ....

Select Suryaa Now
పీసీసీ అధ్యక్షుడినీ కలిసిన SWU నాయకులు ....

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి: స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ INTUC ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ కలిసి రాబోవు ఆర్టీసీ ఎన్నికల విషయంపై చర్చించడం జరిగింది . ఇందులో భాగంగా తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU )తో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కావున కార్మికులందరూ ఇట్టి విషయాన్ని గ్రహించి ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణఆర్టీసీ వర్కర్స్ యూనియన్ మరియు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రెండు కలిసి ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నామని తెలిపారు. కార్మిక సంక్షేమం ,ఉద్యోగ భద్రత, ప్రభుత్వం లో విలీనం తమ యూనియన్ ప్రధాన లక్షo అని  చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్, రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు 
ఎన్. కె. రాజు, టి. ఆర్. రెడ్డి, రాష్ట్ర కార్తదర్శులు సంపత్, సాగర్, గట్టు మునీందర్, శేషగిరి వివిధ డిపో నాయకులు పాల్గొన్నారు