BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి

అమరవీరుల స్తూపంవద్ద కాగాడాలతో ర్యాలీ

 పెద్ది చిత్ర పటానికి నివాళులు...

కేసీఆర్ మాటే ద్యేయంగా ముందుకు నడిచిన నాయకుడు పెద్ది..

-పెద్ది మరణం నియోజకవర్గంనికి తీరని లోటు...


-పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి..

-నర్సంపేట నియోజకవర్గం బిఆర్ఎస్ ముఖ్య నాయకులు

నర్సంపేట సెప్టెంబర్ 30, సూర్య (మేజర్ న్యూస్ )

నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమనేత, నర్సంపేట  మాజీ ఎమ్మెల్యే  దిగవంత  పెద్ది సుదర్శన్ రెడ్డి 2 వ నెల పూర్తి అయిన సందర్భంగా పట్టణంలోని అమర వీరుల స్తూపం వద్ద  నర్సంపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు కాగాడాలతో ర్యాలీ నిర్వహించి, పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన పూర్వపు తెలంగాణ ఉద్యమ కారులు. ఈ సందర్భంగా పూర్వపు తెలంగాణ (2001) ఉద్యమకారులు మాట్లాడుతూ 2001 నుండి తెలంగాణ ఉద్యమం పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి బాటలో ముందుకు నడవడం జరిగింది .గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాటే ద్యేయంగా ముందుకు నడిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి .తెలంగాణ ఉద్యమంలో పెద్ది పోషించిన పాత్ర చిరస్మరణీయం నాటి టిఆర్ఎస్  పార్టీ బలోపేతానికి పెద్ది అందించిన సేవలు మరువలేనిది పెద్ది సుదర్శన్ రెడ్డి  మరణం తెలంగాణ ఉద్యమానికి  ఏ నాటికి తీరని లోటు.ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం  ఏర్పాటు చేయాలి ఉద్యమానికి ఊపిరి పోసి ఆనాడు  నర్సంపేట అంటే ఉద్యమాల గడ్డ  ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి ముందుకు నడిపించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి , తన జీవితం మొత్తం ఉద్యమమే ఊపిరిగా ప్రజలే కుటుంబం అని ముందుకు అని సాగాడు ప్రజా జీవితాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని, నర్సంపేట ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషిని  స్మరించుకున్నారు.ప్రజల కోసం జీవితాంతం పరితపించిన నాయకుడిగా పేదల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారు.కేసీఆర్, కేటీఆర్ ,హరీష్ రావు సారధ్యంలో మా  ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చాలని ఎల్లప్పుడూ నర్సంపేట నియోజకవర్గం పై ప్రత్యెక శ్రద్ధ చూపాలని పూర్వపు తెలంగాణ ఉద్యమకారులు కోరారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట , ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నరావుపేట మండలాల పూర్వపు ఉద్యమకారులు పాల్గొన్నారు.