BREAKING
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెవెన్యూ సహాయకులు సమ్మె ముగింపు.... బాక్సాఫీస్ వద్ద తగ్గిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ జోరు.. ప్రపంచవ్యాప్తంగా భారీ మైలురాయి! ఎడ్ల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద అన్న ప్రసాదం అగ్నికుల క్షత్రియ నేత కొల్లు మూర్తి మృతి బాధాకరం... వైసీపీ నేత కొల్లు త్రినాధ వర్మ.... తుల్జా భవాని మాతను దర్శించుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబం నాణ్యతలో టీజీఎస్పీడీసీఎల్ రికార్డు.. సంస్థకు 4 అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపులు! అంబాజీపేటలో మిణుకు మిణుకు విద్యుత్ దీపాలు - సంత రోజున ప్రజల అవస్థలు ఎంపిపి,జడ్పిటిసి రేసులో టిడిపినేతలు వెంగయ్య,మాలకొండయ్య సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీజేపీకి కడుపుమంట! ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో - పేషెంట్ ప్రాణాలతో చెలగాటం జనసేన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు- బాక్సాఫీస్ వద్ద కీర్తి సురేష్ ‘డోరతీ’ హవా.. 19 రోజుల్లో మైండ్ బ్లోయింగ్ వసూళ్లు!

పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత..

Select Suryaa Now
పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత..

సూర్య - పెద్దపల్లి రూరల్:  మండలంలోని పెద్దకల్వల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పారిపోతుండగా పట్టుకున్నారు. అతడిని ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా, భోజన్నపేటకు చెందిన జక్కుల అరుణ్‌గా గుర్తించారు. అతడి వద్ద 64.85 గ్రాముల గంజాయి లభించగా, దాని విలువ సుమారు రూ.3,250 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెద్దపల్లి రూరల్ ఎస్సై మధుకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.