BREAKING
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్

పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించాలి

Select Suryaa Now
పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించాలి

పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించాలి
-కాంగ్రెస్ నాయకులు హరిపంతులు రాధాకృష్ణ
-కాటా శ్రీనివాస్ గౌడ్‌కు పట్టాదారుల వినతి

పటాన్‌చెరు,ముత్తంగి గ్రామంలోని సర్వే నంబర్‌ 389లో ఉన్న పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు హరిపంతులు రాధాకృష్ణ కోరారు.ఈ మేరకు గురువారం సుమారు 100 మంది పట్టాదారులతో కలిసి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. సర్వే నంబర్‌ 389 పరిధిలోని పట్టాదారుల సమస్యను ప్రభుత్వం,సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని కోరారు.సానుకూలంగా స్పందించిన కాటా శ్రీనివాస్ గౌడ్ సమస్యను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పట్టాదారులు పాల్గొన్నారు.