BREAKING
సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఎల్ నినోను కాంగ్రెస్ కు అంటగట్టడం హాస్యాస్పదం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు రావులపాలెంలో దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు: కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి! కాన్షీరాం స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం సాధించాలి: నత్తి మైసయ్య మార్కండేయ ఆలయ కమాన్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టు ఆర్‌కేకు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ పరామర్శ భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు డబ్బాకుపల్లి సర్పంచ్ అభ్యర్థి రేసులో ఆరుద్ర నాగేశ్వరరావు? సర్పంచ్ పదవిపై ఆసక్తి.. గ్రామంలో జోరుగా సాగుతున్న చర్చలు

మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు

Select Suryaa Now
మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు

 

*కొండారెడ్డిపల్లిలో ఘనంగా బతుకమ్మ చీరల పంపిణీ*

*మూడేళ్లుగా సొంత నిధులతో ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ యువనాయకులు ప్రేమ్ కుమార్ గౌడ్*

*ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీందర్ యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు*

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారని, ప్రభుత్వం మారినప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగాలనే ఉద్దేశంతో ప్రేమ్ కుమార్ గౌడ్ గత మూడేళ్లుగా తన సొంత నిధులతో గ్రామంలోని ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం హర్షణీయమని కొనియాడారు. గ్రామంలోని మహిళలందరినీ తన తోటి ఆడపడుచులుగా భావించి, సోదరభావంతో ప్రతి సంవత్సరం చీరలు పంపిణీ చేస్తున్న ప్రేమ్ కుమార్ గౌడ్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింగరావు, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పర్వత్ రెడ్డి, సర్పంచులు మంజుల జంగయ్య, భాస్కర్ నాయక్, ధనలక్ష్మి రామకృష్ణ, సులోచన శ్రీను, భారతి రవీందర్, ఉప సర్పంచులు నరేష్, దర్శన్, షకీల్, మాజీ సర్పంచులు యాదగిరి రావు, వెంకట్ రెడ్డి, నవీన్ కుమార్, వెంకటేష్ యాదవ్, బీరప్ప, జగన్ నాయక్, మాజీ ఎంపీటీసీలు మల్లేష్ యాదవ్, యాదగిరి, యాదయ్య, నాయకులు రాంరెడ్డి, జమాల్ ఖాన్, బాబు, నరేష్ యాదవ్, రాజు, సంతోష్, అంజయ్య, దశరథ్ యాదగిరి, నరేష్, బైకని శేఖర్, రాజు, గోపి రాము, సలీం, వెంకటేష్, నిరంజన్, నగేష్, శ్రీను, రామకృష్ణ రెడ్డి, ఉదయ్ గౌడ్, రవీందర్ గౌడ్, సుల్తాన్ పాష, వెంకట్రాం రెడ్డి, సత్యం, మాధవ్, అరవింద్ ప్రజాపతి, అసిఫ్, తకృఫ్, శ్రీశైలం యాదవ్, సురేష్, సందీప్ గౌడ్, సంతోష్ గౌడ్, కుమ్మరి రమేష్, కర్నెకోట హరీష్, శ్రీను, పోలెపోగు మాధవులు, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్ , షాద్ నగర్