BREAKING
పలు అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టిన మండల టిడిపి నాయకులు దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: కీసర ఇన్‌స్పెక్టర్‌ బిక్కి రమేష్‌ రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం వికారాబాద్‌ జిల్లా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి: పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.. వాహన పార్కింగ్ కు సూచనలు ఎస్పీ మీనాను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ను కలిసిన మాజీ జడ్పిటిసి పట్లోళ్ల రాములు భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు

దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Select Suryaa Now
దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

 

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బండి రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల సత్యం ఎన్నికయ్యారు.

గౌరవ అధ్యక్షుడిగా గోపతి శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అల్లం కుమారస్వామి యాదవ్, కోశాధికారిగా మోదంపురం వెంకటేశ్, అధికార ప్రతినిధిగా ఎండీ షరీఫ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బచ్చల సుభాష్, కట్ట వెంకటేశ్, మొంగని శ్రీనివాస్, కార్యదర్శులుగా మండల మల్లేష్, ఎడ్ల రాజన్న, సంయుక్త కార్యదర్శిగా ఎస్కే సద్దాం హుస్సేన్, ప్రచార కార్యదర్శిగా చుంచు చందు ఎన్నికయ్యారు.

ముఖ్య సలహాదారులుగా జి. వెంకటపతి, బాసిరాజు రాజన్న, గడ్డం సత్యన్న, కార్యవర్గ సభ్యులుగా శెర్ల చక్రపాణి, జాడి సత్యం, ఎస్పీ హరీష్ వ్యవహరించనున్నారు. నూతన కార్యవర్గానికి పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.