BREAKING
ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం దశాబ్దాల నిరీక్షణకు తెర... 939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు శ్రీ కంచి కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు యువత స్వయం కృషితో ఎదగాలి కొడంగల్‌లో ఆశా వర్కర్ల ధర్నా.. దోమ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు సిపిఐ పామూరు మండల సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం సింగపూర్ గ్రాండ్ ప్రి విజేతగా రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాప్పెన్ బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు సైనికుల త్యాగాలకు చిరస్మరణీయ గుర్తుగా కాశీనాయన కుంట వద్ద సుందరీకరణ పార్కు, సైనిక స్తూపం ఏర్పాటు చేస్తాం అమ్మ ఆశ్రమం సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు గుంటుపల్లి చందుకు మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు ప్రదానం ఏలూరు గ్రామం వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు ఆటోమొబైల్ రంగ పరివర్తన అందరి బాధ్యత...ఈయూను కోరిన ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తికి గాయాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు ఎస్‌ఐ,కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు

Select Suryaa Now
బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం పల్లెకోన గౌడ పాలెం నందు ఏర్పాటుచేసిన ప్రత్యేక పందిరిలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించారు. అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మల్లోలు శ్రీనివాసరావు-శ్రీ లక్ష్మీ దంపతులు నవరాత్రులు ప్రారంభం సందర్భంగా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. బాలాత్రిపుర సుందరి దేవి అలంకరణలో నున్న అమ్మవారికి పలువురు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.