BREAKING
గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు! త్రిపురాంతకం సీఐగా బాధ్యతలు స్వీకరించిన మాతంగి శ్రీనివాసరావు రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'రణబాలి' నుంచి రెండో సింగిల్ వచ్చేసింది.. మ్యూజికల్ ట్రీట్‌తో అదరగొడుతున్న మేకర్స్! పేదలకు కొండంత అండ సీఎం సహాయనిది. 47,85,484 ప్రొఫైల్ చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ప్రతి గ్రామంలోనూ టీడీపీ జెండాను ఎగరవేయాలి.. టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు న్యాయ పరిశోధనలో అత్యున్నత శిఖరం! ప్రొఫెసర్ డాక్టర్ గంట సత్యనారాయణ ఢిల్లీ పోలీసులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు బీసీల ఐక్యత విజయానికి సోపానం. దేవరయాంజాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి సీతక్క జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్. బీసీలు రాజకీయంగా ఎదగవద్దా..? స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నాగమల్లేశ్వరరావు. నానా పటేకర్ మృతిపై వీడిన రహస్యం.. గుండెపోటు వల్లే మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి!

ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.. వాహన పార్కింగ్ కు సూచనలు

Select Suryaa Now
ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.. వాహన పార్కింగ్ కు సూచనలు

-- ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి – వాహన పార్కింగ్ సూచనలు

ఖమ్మం (సూర్య బ్యూరో)

తిరుమల తిరుపతి దేవస్థానం  వారి ఆధ్వర్యంలో అల్లిపురం వద్ద 12 వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి భూమిపూజ  శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమం ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 1700 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందని ట్రాఫిక్ పోలీస్ శాఖ వారు తెలిపారు.

--- పార్కింగ్ ఏర్పాట్లు

• పార్కింగ్ 1: ఖమ్మం పట్టణం నుంచి వచ్చే భక్తులు రోడ్డుకు ఎడమవైపున ఏర్పాటు చేసిన పార్కింగ్ Aలో తమ వాహనాలను నిలపాలి.
• పార్కింగ్ 3 : కొదుమూరు, అల్లిపురం వైప నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ 3 లో ఏర్పాట్లు చేయడం జరిగింది.
• వి. ఐ .పి.పార్కింగ్: వీఐపీ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయబడింది.
• రామకృష్ణాపురం వైపు నుంచి వచ్చే వాహనాలు: ఈ మార్గం నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ 4 స్థలంలో నిలపాలి.

-- భక్తులకు ముఖ్య సూచనలు

కార్యక్రమానికి విచ్చేసే భక్తులందరూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ, తమ వాహనాలను విధిగా కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలపవలసిందిగా కోరారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన రహదారులపై వాహనాలను పార్కింగ్ చేయరాదని, రోడ్లపై వాహనాలను నిలపడం వల్ల ఇతర వాహనదారులకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సహకరించాలన్నారు.

భక్తులందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు తమ వంతు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలను పాటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.