BREAKING
గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు! త్రిపురాంతకం సీఐగా బాధ్యతలు స్వీకరించిన మాతంగి శ్రీనివాసరావు రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'రణబాలి' నుంచి రెండో సింగిల్ వచ్చేసింది.. మ్యూజికల్ ట్రీట్‌తో అదరగొడుతున్న మేకర్స్! పేదలకు కొండంత అండ సీఎం సహాయనిది. 47,85,484 ప్రొఫైల్ చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ప్రతి గ్రామంలోనూ టీడీపీ జెండాను ఎగరవేయాలి.. టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు న్యాయ పరిశోధనలో అత్యున్నత శిఖరం! ప్రొఫెసర్ డాక్టర్ గంట సత్యనారాయణ ఢిల్లీ పోలీసులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు బీసీల ఐక్యత విజయానికి సోపానం. దేవరయాంజాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి సీతక్క జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్. బీసీలు రాజకీయంగా ఎదగవద్దా..? స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నాగమల్లేశ్వరరావు. నానా పటేకర్ మృతిపై వీడిన రహస్యం.. గుండెపోటు వల్లే మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి!

రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం

Select Suryaa Now
రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి  చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం

వేటపాలెం మేజర్ న్యూస్ : మండలంలోని రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ లేళ్ల వీరన్న (47) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. గ్రామ పంచాయతీ పరిధిలో మంచినీటి సరఫరా కోసం వినియోగించే బావుల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న చీరాల రూరల్‌ సీఐ సుధాకర్‌ యాదవ్‌, వేటపాలెం ఎస్సై జనార్ధన్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు బాపట్ల జిల్లా ఎస్పీ గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.