BREAKING
ప్రజల ఆశీస్సులతో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల నామినేషన్ ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్ వినతి ఇల్లందులపాడులో 18న బతుకమ్మ పోటీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన శ్రీరాంపూర్‌ ఏరియా వ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కుష్టు వ్యాధి నిర్ధారణకు ఈనెల 22 నుండి స్పెషల్ డ్రైవ్ - మండల వైద్యాధికారి

Select Suryaa Now
కుష్టు వ్యాధి నిర్ధారణకు ఈనెల 22 నుండి స్పెషల్ డ్రైవ్ - మండల వైద్యాధికారి

సూర్య- బిక్కనూర్ : కుష్టు వ్యాధి నిర్ధారణకు ఈనెల 22వ తేదీ నుండి నవంబర్ 4వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని, మండల వైద్యాధికారి హెమీమా చెప్పారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు 20 ఇండ్లను సందర్శించి వారికి ఏవైనా అనుమానిత మచ్చలు ఉన్నట్లయితే వారి వివరాలు సేకరించి ప్రభుత్వ ఆసుపత్రిలో అందించాలని సూచించారు. కుష్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
పీహెచ్ఎన్ జానకి,సూపర్వైజర్ లు సువర్ణ,  రాజమణి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు