BREAKING
తజికిస్థాన్‌లో ఎస్‌సీవో ప్రభుత్వ అధిపతుల సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మున్సిపల్ వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్ సర్పంచ్ బండ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టేకులపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా అవర్ణ నామినేషన్ దాఖలు సౌదీ స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు పూల పండుగతో మురిసిన రాజీవ్ గాంధీ నగర్ జనసేన పార్టీలో చేరిన వడ్డీవారి పాలెం మాజీ సర్పంచ్ సర్పంచ్ లావణ్య మోహన్ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఘనంగా బతుకమ్మ సంబరాలు కెనడా మిలిటరీ బేస్‌లో ఘోర అగ్నిప్రమాదం...ఏడుగురు మృతి కోలాహలంగా కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు అవకాశమివ్వండి 21వ వార్డును అభివృద్ధి చేస్తా : బర్నేపల్లి రవికుమార్ ఆక్రమిత ప్రాంతంలో అమెరికా అధికారుల పర్యటన రాబోయే తరానికి బతుకమ్మ ప్రాశాస్థ్యం,తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను అందించాలి ---ఎమ్. పి. ఈటల. కౌన్సిలర్ అభ్యర్థిగా పంతానీి నాగమల్లేశ్వరి నామినేషన్ కుష్నర్‌లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక చర్చలు

కంచర్ల చెన్నారెడ్డిని పరామర్శించిన.... మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

Select Suryaa Now
కంచర్ల చెన్నారెడ్డిని పరామర్శించిన.... మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
కంచర్ల జెన్నారెడ్డిని ఆదివారం  తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఉరుమడ్ల గ్రామానికి చెందిన తన స్నేహితుడు, బంధువు కంచర్ల జెన్నారెడ్డి ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి  వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఇటీవల గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందిన కంచర్ల జెన్నారెడ్డికి వైద్యులు హార్ట్ స్టెంట్ అమర్చిన విషయం తెలుసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెన్నారెడ్డి తో ఆప్యాయంగా మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స అనంతరం తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.