కోలాహలంగా కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు
రేపల్లె మేజర్ న్యూస్;
మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు ఆఖరు తేదీ కావడంతో కూటమి అభ్యర్థులు 28 మంది ఆదివారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అభ్యర్థులను రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ ఉత్తేజపరిస్తూ ప్రతి ఒక్కరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకటో వార్డు కొలుసు రామకృష్ణ, రెండో వార్డు దేవగిరి రాజేష్ కుమార్ (జనసేన) మూడవ వార్డు పరిశ రాజు (జనసేన) నాలుగో వార్డు గుద్దంటి నాగ సరస్వతి (జనసేన) ఐదో వార్డు కొండవీటి నాగ వరప్రసాద్, ఆరో వార్డు బొంతు మనీ ఏడవ వార్డు మద్దుల నాగమల్లి ఎనిమిదో వార్డు ఏలూరు రోహిణి (బిజెపి) 9వ వార్డు ఆకి శెట్టి భార్గవి పదో వార్డు వడ్డీ నాగ మారుతి కుమార్ (జనసేన) 11వ వార్డు పొన్నూరు గౌరీ రామకుమారి 12 వార్డు రెడ్డి వెంకటేశ్వరరావు 13వ వార్డు దాసరి మంజుల 15వ వార్డు కొండవీటి అగస్త్య 16వ వార్డు కుంభ తిరుపతయ్య 17వ వార్డు పంతానీ నాగమల్లేశ్వరి 18 వ వార్డు అన్నీే సుధా 19 వ వార్డు మేక దుర్గ భవాని 22వ వార్డు ఆదిన సుభాషిని (జనసేన) 23వ వార్డు దున్న జయప్రద 25వ వార్డు పంతగాని ప్రేమలత 29వ వార్డు కొండేటి తిరుపతమ్మ 30 వ వార్డు తులసి దుర్గాప్రసాద్ 31 వార్డ్ బొలిశెట్టి సత్యనారాయణ 32 వ వార్డు షేక్ జమీర్ 33వ వార్డు మహమ్మద్ రక్ష 35వ వార్డు కొలుసు ప్రశాంతి 36 వ వార్డు డొక్కి గోపీనాథ్ లు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.