BREAKING
తిరుపతిలో వాక్య సిల్వర్ తొలి షోరూమ్ ప్రారంభం – దక్షిణ భారతదేశంలో భారీ విస్తరణకు ప్రణాళికలు ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వైభవంగా 'సద్దుల బతుకమ్మ - మానకొండూరు మండలంలో కోలాహలంగా వేడుకలు ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 తుది గడువు నమోదుకు మరో అవకాశం.. గడువులోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి : అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి! శరన్నవారాత్రుల ముగింపుపై డిఎస్‌పి సమీక్ష - కలశాలు...ఊరేగింపు నర్సీపట్నం చైర్మన్ అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరపున రమాదేవి నామినేషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ షో జంపింగ్ విజేతలకు పతకాలు ప్రదానం హెచ్ పిఆర్ సిలో రెండవ నేషనల్ క్వాలిఫైయర్ సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలా శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఎంజీఆర్ శ్యామలాంబిక అమ్మవారి ఆలయం వార్షికోత్సవం పలాసలో మొత్తం 167 నామినేషన్లు దాఖలు. మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థిగా అల్లారెడ్డి ఇందుమతి

కౌన్సిలర్ అభ్యర్థిగా పంతానీి నాగమల్లేశ్వరి నామినేషన్

Select Suryaa Now
కౌన్సిలర్ అభ్యర్థిగా పంతానీి నాగమల్లేశ్వరి నామినేషన్

రేపల్లె మేజర్ న్యూస్;  నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులు సేవా దృక్పథం కలిగిన కృష్ణ పశ్చిమ డెల్టా నీటి సంఘాల చైర్మన్ పంతాని మురళీధరరావు కోడలు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పంతాని సాయికుమార్ సతీమణి పంతానీ నాగమల్లేశ్వరి ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయన సోదరులు అనగాని శివప్రసాద్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆశీస్సులతో 17వ వార్డు కూటమి కౌన్సిలర్ అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.