BREAKING
*తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :* పోరాటం సినిమా రివ్యూ.. ఫుట్‌బాల్, ప్రేమతో పాటు తమిళుల పోరాటాన్ని చూపించిన చిత్రం ఎలా ఉందంటే? పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీధి కుక్కల నియంత్రణకు చర్యలు... నొప్పి నివారణకు నర్వ్‌ బ్లాక్‌ కీలకం శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం రైతులకు రుణాలు మంజూరు... స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి.. 59 మంది అర్హులైన వికలాంగులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అంగన్ వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హార్టికల్చర్‌ హబ్‌లో పర్చూరుకు అవకాశం.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు

ఖలీల్ బేగ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్

Select Suryaa Now
ఖలీల్ బేగ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్
 సూర్య, పెంచికల్‌పేట్: మండల కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ ఖలీల్ బేగ్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, ఖలీల్ బేగ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం ఖలీల్ బేగ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సముద్రాల రాజన్న, సర్పంచ్ షేక్ ఉస్మాన్, ఉప సర్పంచ్ శేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సిరిపురం సదాశివ్, నాయకులు రాచకొండ కృష్ణ, రమేష్, అత్తహ బేగ్, ఇలియాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.