BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం పలాస టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని ఖరారు కేరాసింగిలో పారిశుద్ధ్య నిర్వహణ పై అవగాహన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్.. పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమ పూజ దంత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ చినబాడంలో ఎన్నికల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు. టెక్కలిలో వైసీపీకి ఎదురుదెబ్బ కారు ఢీకొని యువకుడు దుర్మరణం. కొత్తూరు జడ్పిటిసి కోసం తీవ్ర పోటీ. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్ దసరా సంస్కృతిని చాటుతున్న కొత్తపల్లి విద్యార్థులు వ్యవసాయరంగ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట:కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు

Select Suryaa Now
కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు
 సూర్య కరీంనగర్ ;బతుకమ్మ పండగను పురస్కరించుకొని డా.బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్, కరీంనగర్ ఆవరణలో బతుకమ్మ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యదర్శి వి. శ్రవణ్ కుమార్, కరీంనగర్ - 1 డిపో మేనేజర్ ఐ. విజయమాధురి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయ సూపర్వైజర్ సత్యం, బస్ స్టేషన్ సూపర్ వైజర్ రామకృష్ణ, కరీంనగర్ బస్ స్టేషన్ కంట్రోలర్లు ఏ.వి.ఆర్,. రెడ్డి, కొమురయ్య, కరీంనగర్-1, కరీంనగర్ - 2 డిపోలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్  మహిళా ఉద్యోగులకు బతుకమ్మ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.