BREAKING
గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్‌లో ఇప్పాయిపల్లి యువకుడికి ప్రథమ బహుమతి

Select Suryaa Now
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్‌లో ఇప్పాయిపల్లి యువకుడికి ప్రథమ బహుమతి

కుల్కచర్ల, మేజర్ న్యూస్: హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ అవార్డు–2026లో ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన షాబాద్ రామ్ తలైవ ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. యువ ఫిల్మ్ మేకర్ల ప్రతిభను ప్రోత్సహించే ఈ పోటీలో ప్రథమ బహుమతి సాధించడం పట్ల ఇప్పాయిపల్లి గ్రామస్థులు, యువత హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన యువకుడు రాష్ట్రస్థాయి వేదికపై ప్రతిభ చాటుకుని అవార్డు అందుకోవడం గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా షాబాద్ రామ్ తలైవకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.