BREAKING
నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు

Select Suryaa Now
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు

 

అమరావతి రేణిగుంట మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 19వ తేదీ సోమవారాన్ని సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. దీంతో శని, ఆదివారం సెలవులతో పాటు సోమవారం మహర్నవమి, మంగళవారం దసరా సెలవు కలిపి వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు లభించనున్నాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జి.ఏ.డి) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికలకు సంబంధించిన విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది మాత్రం తమకు కేటాయించిన విధులకు యథావిధిగా హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. దీంతో ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులు వరుస సెలవులను వినియోగించుకునే అవకాశం లభించింది.