బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నిజాంపేట మండల్ నాగధర గ్రామానికి చెందిన సాయి పటేల్ మల్కాపురం సాయి పటేల్ ను నియమిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ ప్రకటించారు ఈ సందర్భంగా సాయి పటేల్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంగారెడ్డి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం మరింత చురుగ్గా పనిచేస్తానని సాయి పటేల్ పేర్కొన్నారు