BREAKING
ఆఫ్‌షోర్ ట్రస్టులను వీడుతున్న చైనా కుబేరులు మూలా నక్షత్రం వేళ పటిష్ట పోలీసు బందోబస్తు.. అర్ధరాత్రి నుంచే సీపీ, కలెక్టర్ పర్యవేక్షణ అమెరికా అప్పీల్స్ కోర్టు తీర్పు...9 బిలియన్ డాలర్ల ఫెడరల్ టెలికాం సబ్సిడీ ఫండ్ చెల్లదు శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జ్ అనిల్ కుమార్ ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌కు రిలయన్స్ స్వాగతం...శాటిలైట్ ఇంటర్నెట్ పోటీకి సిద్ధమన్న అంబానీ నల్గొండ జిల్లా పరిషత్ దసరా ఉత్సవాల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యం: మంత్రి కొలుసు పార్థసారథి మాజీ మంత్రి నల్లపరెడ్డి ఆహ్వానం.. వైసీపీలోకి ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. భూతాపంపై తాబేళ్ల హెచ్చరిక...సముద్ర ఉష్ణోగ్రతలపై సైంటిస్టుల ఆందోళన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ హఫీజున్సీసా వైఎస్ఆర్ సీపీ తరఫున అధికారికంగా ప్రకటించిన పార్టీ నాయకత్వం నంద్యాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గౌడ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. పీసీసీ అధ్యక్షుడు -విద్యతోపాటు సంస్కృతి, కార్ ఉద్గారాల నిబంధనల్లో ప్రాన్స్, జర్మనీల కీలక ఒప్పందం దుత్తలూరులో గంజాయి అక్రమ సాగుపై నెల్లూరు జిల్లా పోలీసుల మెరుపు దాడి!

గుర్రాలచెరువు ఆయిల్ ఫామ్ తోటలో పుట్టాకొక్కుల సందడి

Select Suryaa Now
గుర్రాలచెరువు ఆయిల్ ఫామ్ తోటలో  పుట్టాకొక్కుల సందడి

సూర్య,అశ్వారావుపేట,అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులో ఇటీవల కురిసిన వర్షాలకు ఆయిల్ ఫామ్ తోటల్లో పుట్టగొడుగులు (పుట్టకొక్కులు) విరివిగా మొలిచాయి. వీటిని మష్రూమ్స్ అంటారుకూడ

తడిసిన నేల, కుళ్లిన ఆయిల్ ఫామ్ ఆకులు, మట్టిలో ఉన్న సేంద్రీయ పదార్థం కలిసి ఈ పుట్టకొక్కులు గుంపులు గుంపులుగా వచ్చాయి. తోట కచేలు (కంప మధ్య) తెల్లగా మెరుస్తున్న ఈ సహజ మష్రూమ్స్ ను స్థానిక రైతులు, కూలీలు ఎంతో ఉత్సాహంగా ఏరుకుంటున్నారు.
గుర్రాలచెరువు గ్రామానికి చెందిన రైతు సంకురాత్రి సతీష్ తోటలో మొలిచాయి.ఒకప్పుడు అడవుల్లో, పొలం గట్లపై, కంచెలో వున్నా పుట్టమీద అధిక వర్షాలు కూరసినప్పుడు మాత్రమే కనిపించే ఈ పుట్టకొక్కులు ఇప్పుడు ఆయిల్ ఫామ్ తోటల్లో కూడా సమృద్ధిగా లభిస్తుండటం విశేషం. సహజంగా పెరిగే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రుచితో పాటు పోషకాలు ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు వీటిని ఇష్టంగా వండుకుంటారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వారావుపేట