BREAKING
సుంకరి నరసయ్య మృతి బాధాకరం నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. భారత్‌లో వైభవంగా వివర్స్ కాన్ ఫెస్టివల్ అరంగేట్రం.. క్యూ-పాప్ దిగ్గజాల లైన్‌అప్ ఖరారు రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక *తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్* *రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం* ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..... అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. *శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు* మారిన రాజకీయ సమీకరణాలు.. వైసీపీతో సిపిఐ పొత్తు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి.. టాలీవుడ్ పరిస్థితులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు *గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు* ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు

Select Suryaa Now
ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు

రాయికోడ్ ; షారోన్ హోలీ మినిస్ట్రీ వారు పటాన్చెరు బీరంగూడ మహిళా నగర్ లో నిర్వహించు మనోరమైన ఉపవాస పండుగలు ఏది 14 15 16 బుధవారం గురువారం శుక్రవారం జరుగు ఉపవాస కూటములు బ్రదర్ స్వస్థత వరములు కలిగిన దైవజనులు  వాక్యోపదేకులు రెవ. కె. సామెల్ రెడ్డి సిస్టర్ జ్యోతి రెడ్డి  కల్వరి వర్షిప్ సెంటర్ ముమ్మడివరం ఆంధ్ర ప్రదేశ్ సిస్టర్ రూత్ మేరి  తణుకు సభ అధ్యక్షులు దైవజనులు  ప్రేమ్ కుమార్  మురముళ్ల. ఆహ్వానించువారు దైవజనులు షారన్ హోలీ మినిస్ట్రీ సంఘ పరిచర్య దైవజనులు యేసు రత్నం  జరుగుతున్న ఈ మూడు రోజులు కుటుంబ ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి దైవ దీవెనలు దైవ ఆశీర్వాదం పొందినర్ కుటుంబ సమేతంగా వచ్చి దీవెనలు పొందినారు చక్కటి వర్తమానంతో అభిషేకించబడ్డారు శుక్రవారం తో అద్భుతంగా ఈ ఉపవాసా కూటములు ముగించబడ్డాయి ఈయొక్క కార్యక్రమం లో సంఘ పెద్దలు అందరు కలసి పాస్టర్ల కు ఘనగా  సాల్ వ బొకే తో సన్మానం ఘనంగా చేశారు సంఘస్తులు సంఘ పెద్దలు మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్ మనూర్.బ్యాత్తయ్య జాన్ సన్. సంజీవ్ బ్రదర్ Energy రమేష్ సామెల్ సరళ్ళము ఏశోద రజిని సిస్టర్ శ్వేతా సిస్టర్ క్రీస్తు రాజాం సుకన్య సునీత మంజుల యూత్ యవనస్తులు సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు