BREAKING
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెవెన్యూ సహాయకులు సమ్మె ముగింపు.... బాక్సాఫీస్ వద్ద తగ్గిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ జోరు.. ప్రపంచవ్యాప్తంగా భారీ మైలురాయి! ఎడ్ల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద అన్న ప్రసాదం అగ్నికుల క్షత్రియ నేత కొల్లు మూర్తి మృతి బాధాకరం... వైసీపీ నేత కొల్లు త్రినాధ వర్మ.... తుల్జా భవాని మాతను దర్శించుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబం నాణ్యతలో టీజీఎస్పీడీసీఎల్ రికార్డు.. సంస్థకు 4 అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపులు! అంబాజీపేటలో మిణుకు మిణుకు విద్యుత్ దీపాలు - సంత రోజున ప్రజల అవస్థలు ఎంపిపి,జడ్పిటిసి రేసులో టిడిపినేతలు వెంగయ్య,మాలకొండయ్య సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీజేపీకి కడుపుమంట! ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో - పేషెంట్ ప్రాణాలతో చెలగాటం జనసేన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు- బాక్సాఫీస్ వద్ద కీర్తి సురేష్ ‘డోరతీ’ హవా.. 19 రోజుల్లో మైండ్ బ్లోయింగ్ వసూళ్లు!

ఎల్‌నినోపై రేపు మంత్రులతో అత్యవసర భేటీ!

Select Suryaa Now
ఎల్‌నినోపై రేపు మంత్రులతో అత్యవసర భేటీ!

హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి:రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, దానివల్ల తలెత్తే పరిస్థితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు లేదా రాబోయే పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంపై అన్నదాతలను ముందస్తుగా అప్రమత్తం చేయడం, తగిన వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.