BREAKING
7వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధనోత్సవాలు ప్రజల ఆశీస్సులతో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల నామినేషన్ ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్ వినతి ఇల్లందులపాడులో 18న బతుకమ్మ పోటీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన

దుర్గామాత వద్ద కళాకారుల బృందం ప్రదర్శన

Select Suryaa Now
దుర్గామాత వద్ద కళాకారుల బృందం ప్రదర్శన
సూర్య,లింగంపేట్ : లింగంపేట్ మండలంలోని మోతె గ్రామంలో శనివారం దుర్గామాత ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల బృందం తల్లి,దండ్రులపై అవగాహన కాల్పించారని గ్రామ సర్పంచ్ వజీర్ సుజాత బాయ్ అశోక్ రావ్ తెలిపారు.మాటలు,పాటలతో చక్కగా వివరిస్తూ తల్లి,దండ్రుల గొప్పతనం,వారి పట్ల పిల్లలు చూపాల్సిన గౌరవం,బాధ్యతలను కళాకారులు తమ పాటల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు.కార్యక్రమాన్ని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు.ఈ కార్యక్రమం లో కళాకారులు ఆర్.పెంటయ్య,ఆర్.స్వామి,ద్యామని సాయిలు,ఆనంద్,అనిల్ పాల్గొన్నారు.