BREAKING
కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జంమ్గి గ్రామంలో 'జలసిరి – విబిజి రాంజీ తో జల సంరక్షణకు బాటలు! సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అతిఫ్ హుస్నాబాద్‌లో చికెన్ వ్యర్థాల వేలం.. రూ. ఆరు లక్షల 5000 పాట! ఐమాక్స్ లైక్ లను ప్రారంభించిన సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య బీఆర్ఎస్ నాయకునికి పరామర్శ..... *తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు* ఏపీ జెన్కో సంస్థలో విలీనం చేయాలి. *నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు* ప్రజాసేవే పరమావధి.. పేదల పెన్నిధి డాక్టర్ మంచి కంటి రామస్వామి....! *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దూకుడు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి పెండింగ్‌ నోటీసుల పంపిణీ, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

7వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధనోత్సవాలు

Select Suryaa Now
7వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధనోత్సవాలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి 108వ ఆరాధన సందర్భంగా ఏడవ రోజు అయిన శనివారం శ్రీ బాబా వారికి సుగంధ ద్రవ్యములతో అభిషేక జేయడం జరిగింది. అభిషేకములలో పాల్గొన్నవారు అన్నదానం సుబ్రహ్మణ్య ప్రసాద్ శివ పార్వతి, పంచుమర్తి శ్రీనివాసరావు వెంకట పద్మావతి, తూనుగుంట్ల ఉమామహేశ్వరరావు కన్యాకుమారి, మద్దుల యజ్ఞ నారాయణ లక్ష్మీ పద్మజ, కొత్త రమేష్ బాబు కృష్ణకుమారి. కార్యక్రమములను దేవస్థానం అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు, ఉపాధ్యక్షులు బట్టు రమేష్ బాబు చెన్నగిరి పాపారావు, కార్యనిర్వహకు కార్యదర్శి జవ్వాది వెంకటేశ్వరరావు, కోశాధికారి బూరెల కిరణ్ కుమార్, ఉత్సవ కమిటీ నిర్వహణ సభ్యులు తట్టవర్తి అర్ధనారీశ్వరుడు, చందలూరు శివప్రసాద్, మద్దుల వెంకటసుబ్బారావు, మాజేటిగుణశేఖర్, తూనుగుంట శ్రీధర్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అభిషేకాధి కార్యక్రమాలని దేవస్థానం ప్రధాన అర్చకులు మురికిపూడి దుర్గాప్రసాద్ శర్మ, భాను ప్రకాష్ నిర్వహించారు.