BREAKING
ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ల మధ్య ఘర్షణ: ధైర్యసాహసాలు చూపిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

చండూర్ జడ్పీహెచ్ఎస్ . హైస్కూల్లో స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణి*

Select Suryaa Now
చండూర్ జడ్పీహెచ్ఎస్ . హైస్కూల్లో  స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణి*


చండూరు మేజర్ న్యూస్ చండూర్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు పల్రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పల్రెడ్డి రామిరెడ్డి ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధమయ్యేటందుకు పల్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని పల్ రెడ్డి రాంరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ పుస్తకాలను వినియోగించుకొని అధిక సంఖ్యలో విద్యార్థులు స్కాలర్షిప్ సాధించాలని మండల విద్యాధికారి వి సుధాకర్ రెడ్డి కోరారు. ప్రధానోపాధ్యాయులు ఏ.కోటీశ్వర్ రెడ్డి ఉపాధ్యాయులు బావండ్ల వీరేశం, మద్దోజు సుధీర్ బాబు, గంగిరెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.