BREAKING
7వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధనోత్సవాలు ప్రజల ఆశీస్సులతో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల నామినేషన్ ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి రామానుజవరం సమస్యలు పరిష్కారించాలని బి ఆర్ ఎస్ వినతి ఇల్లందులపాడులో 18న బతుకమ్మ పోటీలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తాం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - నల్ల బ్యాడ్జీలతో బీజేవైఎం నిరసన పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా డైనమిక్ హీరో శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా షూటింగ్ ప్రారంభం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్! అభివృద్ధిని చూసి ఓటు వేయండి రోల్ మోడల్‌గా ఏదులాపురం.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌లు సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి: కాకా సినిమాపై భారీ అంచనాలు! కల్వకోల్‌లో వైభవంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు,, శ్రీమహాలక్ష్మిగ దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై తీరి వీధి సాయి ప్రసాద్ ప్రకటన

బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి

Select Suryaa Now
బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి

సూర్య అశ్వారావుపేట,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలో ఈరోజు సాయంత్రం నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ  పాల్గొననున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు, కిసాన్ సెల్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్‌ఎస్‌యూఐ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, అభిమానులు తదితరులు ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనగలరని కోరుతున్నామనీ,తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ హాజరై వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామనీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి  తెలియపరిచారు

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట