బాధిత కుటుంబాలను పరామర్శించిన ఇమ్మానియేల్ రాజ్
Jng-Ghanpur stn..
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఇమానియేల్ రాజ్...
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్30,
మేజర్ న్యూస్(సూర్య):
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో అనంతపురం వెంకటస్వామి, చాడ కొమరమ్మ, రొడ్డ వెంకటస్వామి, పండుగ శంకర్, నల్ల కనకమ్మ, కుంబోజు రమేష్ లు ఇటీవల మృతి చెందడం జరిగింది.ఈ సందర్భంగా బుధవారం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సింగపురం ఇందిర కుమారుడు రాష్ట్ర యువ నాయకుడు సింగపురం ఇమానియేల్ రాజ్ బాధిత కుటుంబ సబ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్లూరి మౌనిక, జనగామ జిల్లా కార్యదర్శులు శాగంటి మణి, తాటికొండ సంపత్,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సింగపురం నాగయ్య, జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నళిమెల ఏలియా, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శులు మాతంగి కుమార్, సారంగపాణి, చిల్పూర్ మండల్ బీసీ సెల్ అధ్యక్షులు కండ్లకోల్ల బాలరాజు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి మారపాక యాదగిరి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారపాక వసంత్, వెంకటేశ్వర పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టమేకల శివరాజ్ యాదవ్, నష్కల్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కోతి రాజు గౌడ్, చిల్పూర్ మహిళా నాయకురాలు నారగోని సరిత, తాటికొండ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు నీలయాదగిరి, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, సంఘం అధ్యక్షులు నారదాసు కుమార్,లాల్ రమేష్,బలిజ రాజు, బొల్లం నాగరాజు, దామర శ్రీనివాస్, తాటికాయల రాజు, మారపాక ఏక స్వామి, మారపాక శ్రీనివాస్, మారపాక యాకయ్య, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.