BREAKING
గుజరాత్‌లో ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 20వ స్వర్ణం: రెజ్లింగ్‌లో మెరిసిన అమన్ రష్మిక వంట చేస్తే యుద్ధమే.. రణబాలి ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్ యూకే ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక కేంద్రంలో భద్రతా కలకలం 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు: ప్రభుత్వం భారీ ఏర్పాట్లు మధ్యశ్రేణి క్షిపణి పరీక్షను ధృవీకరించిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ రాయదుర్గం రూరల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై రష్యా క్షిపణి దాడి దేవర చుట్టమల్లే పాట మార్ఫింగ్ వివాదం.. తీవ్రంగా స్పందించిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జర్మనీని వేధిస్తున్న వైమర్ కాలపు ముప్పు అమెరికా-రష్యా చర్చల్లో కోట్ల డొల్లర్ల భారీ చమురు ఒప్పందం ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. శ్రీరామ్, రంగాయణ రఘు చిత్రం ఎలా ఉందంటే? గాల్లోనే గొడ్డలితో దాడి, ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన యూఏఈ పాకిస్థాన్ డిజిటల్ రంగంలో చైనా పట్టు, దీర్ఘకాల సాంకేతిక ఆధారపడటంతో సార్వభౌమాధికారానికి ముప్పు అని నివేదిక హెచ్చరిక

అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును  నమోదు చేసుకోవాలి

 

 

శాలిగౌరారం మండలం:
గతంలో పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదయి ఉన్నవారు కూడా మళ్లీ ఓటును
అర్హులైన ప్రతి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు  హక్కును నమోదు చేసుకోవాలని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ శనివారం తెలిపారు.ఈ సందర్భంగా వేముల గోపీనాథ్ మాట్లాడుతూ  
28 సెప్టెంబర్ 2026 నుంచి 06 నవంబర్ 2026 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.అభ్యర్థి పూర్తి వివరాలతో కూడిన ఫారం–18 దరఖాస్తు చేసుకోవాలని,
2023 నవంబర్ 1 నాటికి   డిగ్రీ ఉత్తీర్ణత పొందినట్లు నిర్ధారించే కాన్వొకేషన్ సర్టిఫికెట్ / ప్రొవిజనల్ సర్టిఫికెట్,ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ,
సాధారణ ఓటర్ ఐడీ జిరాక్స్ కాపీ,
2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు,
మొబైల్ నంబర్ అర్హత ఉన్న పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు.