BREAKING
ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!” ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ అభినందనలు పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి రూటు మార్చిన జగన్-స్థానిక పోరులో సరికొత్త స్కెచ్! -ఇక సిఫార్సులకు NO.. సర్వేలకే YES - గెలుపు గుర్రాలకే టికెట్! మేయర్, మున్సిపల్ చైర్మన్ సీట్లకు 3 పేర్ల ప్యానల్ ఫార్ములా! నకిలీ పత్రాలతో భూకబ్జాయత్నం అదృశ్యమైన వివాహిత మహిళ హత్య జైనూర్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నువ్వే నువ్వే సినిమాలో పాట పాడటానికి అసలు కారణం అదే: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు బిగ్‌బాస్ 10 హౌస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు ‘వి బి జి రామ్ జి’ సిబ్బంది వినతి: జీతాలు పెంచాలని డిమాండ్ *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !* *విలేకరుల సమావేశంలో మధిర తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు -* అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు: రాబోయే ఎన్నికల్లో పోటీపై సందేహం!

అంత్యక్రియలకు స్మశాన వాటిక కేటాయించండి

Select Suryaa Now
అంత్యక్రియలకు స్మశాన వాటిక కేటాయించండి

అంత్యక్రియలకు స్మశాన వాటిక కేటాయించండి

-స్మశాన వాటిక కొరకు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత

సదాశివపేట : సదాశివపేట పట్టణ పరిధిలోగల 
(7 వార్డు ) సిద్దాపూర్ గ్రామ ప్రజలకు స్మశాన వాటిక లేదని శనివారం వాడు ప్రజలతో కలిసి డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధాపూర్ స్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాళ్లు తమ కుటుంబీకులను వారికి సంబంధించిన పొలాలలో పెట్టుకోవడం ఇబ్బందికరంగా ఉందని, అలాగే సిద్దాపూర్ నుండి సదాశివపేట స్మశాన వాటికలో ఖననం చేయడానికి  అభ్యంతరాలు ఇంతకు ముందు చాలాసార్లు చేసారని  తెలియజేశారు.కాబట్టి సిద్దాపూర్ గ్రామ ప్రజలకు స్మశాన వాటిక కొరకు తగిన స్థలాన్ని కేటాయించమని గ్రామ పెద్దల సమక్షంలో అధికారులకు విన్న వించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణయ్య, యం డి ఐ, రామ్ రెడ్డి, ఎం ఆంజనేయులు, బి శంకరయ్య, బి శ్రీనివాస్, అనంతరం గౌడ్, ఎం లక్ష్మయ్య, జై చంద్రశేఖర్, ఎస్ సుధాకర్, గూడెం మాధవరెడ్డి, అయుబ్ పాషా, ఖలీల్ గ్రామస్తులు పాల్గొన్నారు.