BREAKING
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం పిల్లల భవిష్యత్తు క్రీడల్లోనే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి. పిసిసి డెలికేట్ ఏలూరు శ్రీనివాస్ రెడ్డి ​స్వచ్ఛ నగరమే లక్ష్యంగా.. చీపురుపట్టిన ఎమ్మెల్యే లోకం మాధవి లక్షెట్టిపేట సబ్‌జైల్‌లో వైద్య శిబిరం మలక్‌పేటలో ప్రమాదం.. వివాహిత మృతి గెలుపే లక్ష్యంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఆయుర్వేదానికి దీవి గోపాలాచార్యులు సేవలు చిరస్మరణీయం సాధ్విక ఎంబీబీఎస్ చదువుకు ఫీజు చెల్లించి మానవత్వం చాటుకున్న వేముల* ధమ్మ క్రాంతి ర్యాలీలో సమతా సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అక్రమ అరెస్టులను ఆపాలి.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి ​తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఆర్. హనుమంత్ నాయక్ పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల ఆర్టీసీ బస్సులు రద్దు

అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి

Select Suryaa Now
అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి


హుజూర్ నగర్ రూరల్, మేజర్ న్యూస్ :
నల్లగొండ జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుండి 18 వరకు నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్)36 వ జాతీయ మాసభలను విజయవంతం చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ కూలీలు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.శనివారం మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో అఖిల భారత రైతు సంఘం మహాసభల సందర్భంగా ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు హుజూర్ నగర్  నుండి అధిక సంఖ్యలో రైతులు పాల్గొని బహిరంగసభను జయప్రదం చేయాలని కోరారు.అఖిల భారత రైతు మాసభలు విజయవంతం చేసేందుకు రైతులు,వ్యవసాయ కార్మికులు ఆర్థిక సహాకారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి దుగ్గి బ్రహ్మం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల మురళి, మండల కమిటీ సభ్యులు చందాల భిక్షం,సిద్దిల వెంకటయ్య, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, చీకూరి తిరపయ్య, అన్నపునేని మాధవరావు, చీ కూరి నాగేంద్రమ్మ,అనంతుల వెంకట్, నారాయణ ,ఈరమళ్ళ చిన్న సాయిలు పాల్గొన్నారు