BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

తమిళనాడు ఉపఎన్నికల్లో విజయ్ జయకేతనం: ధారాపురం, మధురాంతకంలో ఘన విజయం సాధించిన టీవీకే!

Select Suryaa Now
తమిళనాడు ఉపఎన్నికల్లో విజయ్ జయకేతనం: ధారాపురం, మధురాంతకంలో ఘన విజయం సాధించిన టీవీకే!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) బోణీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ధారాపురం మరియు మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

ధారాపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి పి. సత్యభామ తన సమీప ప్రత్యర్థిపై 9,838 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అటు మధురాంతకం నియోజకవర్గంలోనూ టీవీకే హవా కొనసాగింది. అక్కడ పోటీ చేసిన టీవీకే అభ్యర్థి కుమారవేల్ విజయం సాధించారు.

ఈ ఉపఎన్నికల విజయంతో తమిళనాడు రాజకీయంలో టీవీకే సరికొత్త శకానికి నాంది పలికిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఫలితాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.