BREAKING
మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్! నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు స్థల వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి గోవాలో షూటింగ్ చేస్తుండగా హీరో విశాల్‌కు తీవ్ర గాయం భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత ప్రతిజ్ఞ ఎల్లంపేట్ బీజేపీ నేతలకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు పిట్టగూడలో పాడైన బోర్‌వెల్‌.. తాగునీటికి ఇబ్బందులు ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

తగ్గిన పసిడి ధర.... వెండి కూడా అదే బాటలో..

Select Suryaa Now
తగ్గిన పసిడి ధర.... వెండి కూడా అదే బాటలో..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,510 తగ్గి రూ.1,50,170కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,300 తగ్గి రూ.1,37,650గా నమోదైంది.

వెండి ధర కూడా దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2.45 లక్షలకు చేరింది. వరుసగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.

24 క్యారెట్ల బంగారం: రూ.1,50,170 / 10 గ్రాములు

22 క్యారెట్ల బంగారం: రూ.1,37,650 / 10 గ్రాములు

వెండి: రూ.2,45,000 / కిలో