BREAKING
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు ఏఐతో మానవాళి మనుగడకే పెను ముప్పు.. సంచలన హెచ్చరికలు చేసిన బిల్ గేట్స్ మద్యం మత్తులో ఘర్షణ.. సవతి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు కూలి డబ్బుల వివాదంలో తమిళనాడు కూలీ దారుణ హత్య....! ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లోకి చొరబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. భారత్‌కు హెచ్చరికగా నిలిచిన ఏఐ ఏజెంట్ ఉల్లంఘన తక్కువ ఖర్చుతో మురుగునీటి శుద్ధి విధానాన్ని రూపొందించిన 20 ఏళ్ల యువకుడికి యూఎన్‌డీపీ గుర్తింపు ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి మహిళ సమైక్య సభ్యుల సమావేశం. పొదలకూరు పోలేరమ్మ జాతరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానం తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రజలే ప్రథమం.. పరిష్కారమే పరమార్థం యథావిధిగా ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ తెలంగాణలో వాతావరణం.. రానున్న రెండు రోజులూ.. గరం.. గరమే..! వికారాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం... కలకలం రేపుతున్న ఘటన, గోశాలపై పంజా పల్లె పండుగకు కోవూరు నుంచి భారీ జనసమీకరణ

యథావిధిగా ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ

Select Suryaa Now
యథావిధిగా ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ

యథావిధిగా ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ

  ప్రొద్దుటూరు   ,  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజలతో కమీషనర్‌ ముఖాముఖీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని మున్సిపల్‌ కమీషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించే ముఖాముఖీ కార్యక్రమానికి ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కమీషనర్‌ కోరారు. ప్రజల సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.