BREAKING
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు ఏఐతో మానవాళి మనుగడకే పెను ముప్పు.. సంచలన హెచ్చరికలు చేసిన బిల్ గేట్స్ మద్యం మత్తులో ఘర్షణ.. సవతి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు కూలి డబ్బుల వివాదంలో తమిళనాడు కూలీ దారుణ హత్య....! ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లోకి చొరబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. భారత్‌కు హెచ్చరికగా నిలిచిన ఏఐ ఏజెంట్ ఉల్లంఘన తక్కువ ఖర్చుతో మురుగునీటి శుద్ధి విధానాన్ని రూపొందించిన 20 ఏళ్ల యువకుడికి యూఎన్‌డీపీ గుర్తింపు ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి మహిళ సమైక్య సభ్యుల సమావేశం. పొదలకూరు పోలేరమ్మ జాతరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానం తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రజలే ప్రథమం.. పరిష్కారమే పరమార్థం యథావిధిగా ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ తెలంగాణలో వాతావరణం.. రానున్న రెండు రోజులూ.. గరం.. గరమే..! వికారాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం... కలకలం రేపుతున్న ఘటన, గోశాలపై పంజా పల్లె పండుగకు కోవూరు నుంచి భారీ జనసమీకరణ

ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్‌ నిర్వహణకు బహిరంగ వేలం

Select Suryaa Now
ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్‌ నిర్వహణకు బహిరంగ వేలం

ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్‌ నిర్వహణకు బహిరంగ వేలం

ప్రొద్దుటూరు :  ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి చెందిన అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్‌ గ్రౌండ్‌లో 45 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు గుత్త హక్కు కల్పించే ప్రక్రియలో భాగంగా బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ప్రత్యేక అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనా ఐఏఎస్‌ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 28, సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఈ బహిరంగ వేలం జరుగుతుందని మున్సిపల్‌ కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు. సంబంధిత ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు.