BREAKING
మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత పీడీఎస్‌ బియ్యం పట్టివేత నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక అనంత నగరంలో పింక్ టాయిలెట్లు.. టెండర్ ప్రక్రియకు అహుడా గ్రీన్ సిగ్నల్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చైర్మన్ టి సి వరుణ్, వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్ హైదరాబాద్‌లో భూకబ్జా కలకలం: హీరో కుటుంబంపై ఫ్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు ఎల్ఎండి ఇన్‌చార్జ్ ఎస్సై గా అరుణ్ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతుల విరాళం అన్నదానానికి రూ.1,00,116 సమర్పణ

విశాఖలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ బీసీ నేతల ఆత్మీయ భేటీ

Select Suryaa Now
విశాఖలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ బీసీ నేతల ఆత్మీయ భేటీ

విశాఖపట్నం, సూర్య ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా ఉత్తరాంధ్ర ప్రాంత వైఎస్సార్‌సీపీ బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయడం, బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ, సంక్షేమం తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బీసీల హక్కుల సాధనకు మరియు రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బీసీ సామాజికవర్గాలను ఐక్యం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు.