BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

వయోవృద్ధులను గౌరవించాలి

Select Suryaa Now
వయోవృద్ధులను గౌరవించాలి

వయోవృద్ధులను గౌరవించాలి

ఫోటో :

ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్: ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవించాలని ఆళ్లగడ్డ చెందిన చిత్రకారుడు విజయ్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డకు చెందిన చిత్రకారుడు విజయ్  చిత్రాన్ని చిత్రించారు. ఒక వృద్ధుడు చిన్న పిల్లలకు మార్గ నిర్దేశము చేస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదుగుచున్న పిల్లలను, యువకులను ఆలోచింప చేస్తున్నది. తమ జీవిత చరమాంకంలో ఉన్న పెద్దల మాటలను పెడచెవిన పెట్టరాదని, వారి మాటలే జీవిత సత్యాలని నేటి యువ తరం గుర్తించాలి. లేనిచో తమ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోలేక, సమస్యల సుడి సంద్రంలో పయనించక తప్పదని విజయ్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.