BREAKING
"రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు గెలుపు ఓటమి సహజం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్నం మహేశ్వరి దేవి వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం! ఆజాద్ సేవలు చిరస్మరణీయం దారితప్పిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటే పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎస్ఐ. ప్రమాణ స్వీకారం చేయకనే.. తాగునీటి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ జానకమ్మ బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Select Suryaa Now
వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం, రంగంపేట మండలంలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన జడ్పిటిసి అభ్యర్థి,  ఎంపీటీసీ అభ్యర్థులను  బుధవారం అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ సేవ చేయడమే రాజకీయ నాయకుడి బాధ్యతని అన్నారు. ఓటమికి అధైర్యపడకుండా భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రంగంపేట ఇంచార్జ్ నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, ఇతర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.