BREAKING
చల్లా బాబుని కలిసిన పుంగనూరు టిడిపి నాయకులు తీరప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు --తోకతిప్ప వద్ద రూ.8 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంత్రులకు స్వాగతం పలికిన మాస్టారు కొండపల్లి శివాజీ మహారాజ్‌ ప్రజా నాయకుడు.. మతానికి పరిమితం చేయొద్దు కండ్లకోయలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన మండపం శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారుకి పట్టు చీర సమర్పించిన చాట్రాతి కుటుంబ సభ్యులు కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!* బేతపూడి - రావి అనంతవరం బీటీ రహదారిని ప్రారంభించిన మంత్రులు దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్ సోషల్ మీడియా సమాచారపై జాగ్రత్తగా ఉండాలి:* ఎస్ఐ మహేష్

వాన్ పిక్ కు భూములను ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించారు

Select Suryaa Now
వాన్ పిక్ కు భూములను ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించారు

రేపల్లె, మేజర్ న్యూస్;పరిశ్రమల అభివృద్ధి కొరకు వాన్ పిక్ కు భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించాలని బిజెపి నాయకులు పిన్ని సాంబశివరావు కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులు పరిశ్రమ అభివృద్ధి కోసం కొంతమంది ఇవ్వటం జరిగిందనీ అనూహ్యుంగా వాన్ పిక్ పరిశ్రమ 2009 ఆగిపోవడం వలన భూములు ఇచ్చిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని. ఆ భూములు వానే్ పిక్ జోన్ లో ఉండడంవల్ల భూములు ఉన్న రైతులకు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి దీనివలన రైతులు పిల్లలకు చదువులు పెళ్లిలు ఏదైనా అవసరమైన అమ్మాలన్న ఎక్కడన తాకట్టు పెట్టాలన  జోన్ వలన రైతులు ఇబందిపడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికేనా మానవతా దృకపదంతో రైతులు పడుతున్న ఇబ్బందులను అర్థంచేసుకొని రైతులకు న్యాయం జరిగేలాగా చూడాలని దీనికి నాయకులు అందరు సహాకరించాలని  కోరారు