BREAKING
భైరవపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం... రూ.50 లక్షలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలి బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది యాక్షన్ మోడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. 'డ్రాగన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం! లిటిల్ ఫ్లాక్ లో ఘనంగా కృతజ్ఞతార్పణ పండుగ బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. అపూర్వ ఎలిమినేషన్ తో బట్టబయలైన హౌస్‌మేట్స్ అసలు నైజం! కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్ కుమార్ అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ శంకర్‌పల్లి, మోకిల పీఏసీఎస్‌లకు కొత్త పాలక మండళ్లు పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. రోడ్లతోనే గ్రామీణాభివృద్ధి.. గ్రామమే దేశానికి మూల నిధి. 84 ఏళ్ల వయసులో రూ.4వేల కోట్ల సామ్రాజ్యం.. అమితాబ్ బచ్చన్ సక్సెస్ జర్నీ! మమితా బైజు క్రేజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ బ్యూటీ ఎంట్రీ!

మంత్రులకు స్వాగతం పలికిన మాస్టారు కొండపల్లి

Select Suryaa Now
మంత్రులకు స్వాగతం పలికిన మాస్టారు కొండపల్లి

రేపల్లె, మేజర్ న్యూస్;
నియోజకవర్గాన్ని ఆహ్లాద వాతావరణంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు హైవేలో ఏర్పాటుచేసిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ నిమిత్తం నియోజకవర్గానికి విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లకు ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ కొండపల్లి పార్వతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వెంకటేశ్వరరావు, శాంతా రామ్ ఆదివారం పూల గుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు నిరంతర శ్రమిస్తున్న మంత్రి అనగానీ సత్య ప్రసాద్ సేవలను నియోజకవర్గ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి నేడు జరుగుతుందని ప్రత్యేకమైన నిధులను కేటాయిస్తూ నియోజకవర్గం అభివృద్ధి పథంలో మంత్రి అనగానీి నడుపుతున్నారని తెలిపారు. ఇంతటి అభివృద్ధిని చూపిస్తున్న మంత్రి అనగానికి స్థానిక సంస్థ ఎన్నికలలో ఘనవిజయం సాధించి నియోజకవర్గ ప్రజలు గిఫ్టుగా అందించాలని కోరారు.