BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం

Select Suryaa Now
పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు  పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం

పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు

పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం

నేరేడుచర్ల మేజర్ న్యూస్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, భూమి సంరక్షణకు కృషి చేస్తున్న పుడమి నాయకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్), పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ కార్యక్రమాల్లో భాగంగా పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల పాఠశాలకు చెందిన పుడమి నాయకులు ఈ ప్రశంసా పత్రాలను అందుకున్నారు.సీజీఆర్ వ్యవస్థాపకులు కె. లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రకృతి సంరక్షణలో వారిని భాగస్వాములను చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, మెంటర్ టీచర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.