స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత
నగరం, మేజర్ న్యూస్:
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతపై రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ అధ్యక్షతన ఆదివారం నగరం వైకాపా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పంచాయతీల వారీగా నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ఇంకొల్లు రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.