చల్లా బాబుని కలిసిన పుంగనూరు టిడిపి నాయకులు
పుంగనూరు మేజర్ న్యూస్ :
పుంగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లా రామచంద్రారెడ్డిని ఆదివారం పుంగనూరు టిడిపి నాయకులు రొంపిచర్ల నందుమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సి.వి.రెడ్డి, పోలీస్ గిరి, మాధవ రెడ్డి, షామీర్, సద్దాం, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా