BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

ఉచిత దంత వైద్య శిబిరంలో 70 మందికి పరీక్షలు

Select Suryaa Now
ఉచిత దంత వైద్య శిబిరంలో 70 మందికి పరీక్షలు

చీపురుపల్లి సూర్య : 

స్థానిక కస్పావీధి లోని శ్రీ దత్త సాయి మందిరం వద్ద శుక్రవారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరంలో 70 మందికి పరీక్షలు నిర్వహించారు. శ్రీ సాయి దంత వైద్య కళాశాల, రీసెర్చ్ ఇన్సూట్యూట్ లో చీపురుపల్లి పట్టణానికి చెందిన  లలిత సాహో ఫైనల్ ఇయర్స్ చదువుతున్న సందర్బంగా శ్రీసాయి దంత వైద్య కళాశాల   వారిచే ఉచిత దంత వైద్య శిబిరం మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. ఈ శిబిరంలో 70మంది రోగులకు నోరు, దంత పరీక్షలు చేసి, బ్రష్ చేసుకునే విధానం పై అవగహన కల్పించారు. అనంతరం అవసరమైన మందులు ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో మానవనీయత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు బీవీ గోవింద రాజులు, దత్త సాయి మందిరం ధర్మకర్త తంగుడు రామ కృష్ణ, ఆలయ సేవకులు వెంకటరావు, శాంతారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.