BREAKING
వైకాపా అభ్యర్థులను గెలిపించండి కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం అమెరికా లో మృతి పురుషోత్తమపట్నంలో కూటమి జోరు.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లాలో సెక్షన్ 144 పటిష్టంగా అమలు చేస్తున్నాం : కలెక్టర్ హిమాన్షు శుక్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 120 మంది ఉద్యోగులు కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ. *మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి* గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత *నిజాయితీ చాటుకున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ప్రశాంత్* *పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగింత* విద్యార్థుల కళా ప్రతిభకు "సాధన 2026"వేదిక అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...

Select Suryaa Now
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...
అమలాపురం మేజర్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం వేట్లపాలెంగ్రామంలో అర్నబ్ తుఫాన్ బాధిత రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖిఅయ్యారు.
నీట మునిగిన పొలాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు 
అధికారులు చేపడుతున్న సహయక చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు 
ప్రభుత్వం వెంటనే స్పందించిందని స్థానికంగా ఉన్న ఉద్యోగులు తమకు సూచనలను అందించారని స్థానికులు సీఎం కు చెప్పారు 
15 రోజుల్లో కోతకు వచ్చే దశలో ఉండగా తుఫాన్ రావడంతో నష్టపోయామని. దిగుబడి పడిపోతుందని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు 
పంటల బీమా చేయించారా..? లేదా..? అని స్థానిక అధికారులను అడిగిన ముఖ్యమంత్రి ప్రశ్నకు చేయించామని అధికారులు చెప్పారు 
దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించిన ముఖ్యమంత్రికి మువ్వు మొత్తం రాలిపోయిందని  కొబ్బరి రైతులు చెప్పరు దీని వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు 
1996లో హరికేన్ తుఫాన్ సమయంలో ముమ్మిడివరంలో హెలీకాప్టర్ తో రోడ్ మీద ల్యాండైన విషయాన్ని సీఎం చంద్రబాబుకు గుర్తు చేసిన స్థానిక రైతులు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ ప్రాంత వాసులకు ముందుగా సీఎం చంద్రబాబే గుర్తొస్తారన్న స్థానికులు అన్నారు 
సీఎం చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యులుసానా సతీష్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తదితరులు