BREAKING
35వ వార్డులో ఎల్ నినో సభలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి కూటమి అభ్యర్థి లాల్ స్వామికి మద్దతుగా ప్రచారం.. రాయల్ నగర్, నాగిరెడ్డిపల్లిలో ఇంటింటి ప్రచారం ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కువినియోగించుకోవాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ సిగరెట్ల ముసుగులో మోసం పాలీక్యాబ్‌కు భారీ ఊరట.. దివాలా ప్రక్రియను రద్దు చేసిన ఎన్‌సీఎల్‌ఏటీ సగానికి పడిపోయిన బడ్జెట్ లోటు, ప్రభుత్వానికి భారీ ఊరట! విద్యార్థులు క్రీడలపై మక్కువ చూపాలి ఎంపీడీవో గీతకు ఘన సన్మానం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తొలి పోప్‌గా రికార్డు! దుకాణాల లూటీకి కుట్ర పన్నిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు! శాటిలైట్ కనెక్షన్ లేకుండానే మిషన్‌లను పూర్తి చేయగల ఫైర్ పాయింట్ డ్రోన్లు! నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ బరిలో మేళ్లచెరువు రంగ రాజీవ్ గుప్తా ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్ ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

వైకాపా అభ్యర్థులను గెలిపించండి

Select Suryaa Now
వైకాపా అభ్యర్థులను గెలిపించండి
నగరం, మేజర్ న్యూస్: 
మండల పరిధిలోని బోరమాదిగ పల్లి, జిల్లేపల్లి గ్రామాల్లో నగరం వైకాపా జడ్పిటిసి అభ్యర్థి ఇంకొల్లు రామకృష్ణ, బోరమాదిగపల్లి, పెద్దవరం ఎంపీటీసీ అభ్యర్థులు చందోలు దేవదాసు, పాగోలు శ్రీలతలు శుక్రవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో ప్రజలంతా విభిక్షంగా ఉన్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందంటూ నవంబర్ 5న జరిగే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.