BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

తుంగపల్లెమ్మ తల్లి బస్ షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఏ

Select Suryaa Now
తుంగపల్లెమ్మ తల్లి బస్ షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఏ

తుంగ పల్లెమ్మ బస్ షెల్టర్ ప్రారంభం

అవనిగడ్డ, మేజర్ న్యూస్ అవనిగడ్డ -
కోడూరు ప్రధాన రహదారి చెంతనే ఉన్న శ్రీ తుంగ పల్లెమ్మ అమ్మవారి భక్తుల సౌకర్యార్థం  కోడూరుమండలం మాచవరం వద్ద దాతలు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన తుంగ పల్లెమ్మ అమ్మవారి బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలు వీరవెంకట కనక మల్లేశ్వరరావు, మోహనకృష్ణలను అభినందించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. కార్యక్రమంలో మండలి వెంకట్రామ్, మర్రె గంగయ్య, కూరాకుల చంద్రశేఖర్, గుడివాక శివరావు తదితరులు పాల్గొన్నారు.-అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా